రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వినతి
1 min read
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ కి వినతి పత్రం అందజేసిన ఏపీయుడబ్ల్యూజె నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఇటీవల కాలంలో వరుసగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కు వినతి పత్రం అందించిన ఏపీయూడబ్ల్యూజే జిల్లాశాఖ ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.