సిపిఐ ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని సబ్ కలెక్టర్ కి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: సిపిఐ ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మండల కేంద్రమైన హోళగుంద తాసిల్దార్ కార్యాలయానికి ఆకస్మిత తనకిగా సబ్ కలెక్టర్ రావడం జరిగింది మండల కేంద్రమైన హోళగుందలో స్థానికంగా ఆఫీసుకు స్థలాన్ని కేటాయించాలని సిపిఐ మండల కార్యదర్శి బీ మారెప్ప మాట్లాడడం జరిగింది సబ్ కలెక్టర్ స్పందించి మీ ఇలాంటి పేద ప్రజల కోసం పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీస్ కోసం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ వినతి పత్రాన్ని మాపై అధికారులకు తెలియజేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి కే రంగన్న రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.