PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజీనామా చేసిన ఈటెల రాజేంద‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందించారు. కరోనాను అడ్డం పెట్టుకుని స్పీకర్ రాలేదని, గత్యంతరం లేక కార్యదర్శికి లెటర్ ఇచ్చానన్నారు. అసెంబ్లీ సంప్రదాయాలను, చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాజీనామా చేశాక స్వేచ్చగా ఉందని ఈటల వ్యాఖ్యానించారు.

About Author