స్పందించారు పిచ్చి మొక్కలు తొలగించారు..
1 min read– పల్లెవెలుగు ఎఫెక్ట్..
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: అపరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణనం అంటూ గురువారం నాడు పల్లె వెలుగు పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి శుక్రవారం నాడు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్లు ఆసుపత్రి ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను తొలగించి పారిశుద్ధ్యం నిర్వహించారు ఆసుపత్రికి వచ్చే రోగులు మండల ప్రజలు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.