PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

1 min read

– అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పిఎస్ ఐఏఎస్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లోని స్పందన హాలు నందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్.స్వీకరించాడు.జేసి ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్ ఓ సత్యనారాయణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి జయరాజ్ లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author