PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రమణ గారికి జిల్లా వికలాంగుల ఉద్యోగుల సంఘం మరియు నిరుద్యోగుల సంఘం శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సంఘం నాయకులు కే కృష్ణుడు గారు , వీరేష్ , అంబన్న, రామాంజనేయులు , రాధమ్మ , రాజేంద్ర మరియు ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

About Author