NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోగ్యశ్రీ పై అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల  HODs తో ఆరోగ్యశ్రీ మరియు కేసెస్ లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రిలోని గత వారం నిర్వహించిన సమావేశంలో ఈవారం ఆరోగ్యశ్రీ కేసెస్ లపై ఆరా తీశారు.ఆస్పత్రిలోని పలు విభాగాలు మంచి పర్ఫామెన్స్ చేశాయని కొనియాడారు వారిలో జనరల్ మెడిసిన్, డెంటల్ ఒపి, ఆర్థోపెడి, విభాగాల HODS కి ఈ హాస్పటల్ మరియు ఆరోగ్యశ్రీ ఆధారంగా వారికి అభినందించినట్లు తెలిపారు.ఆస్పత్రిలోని ENT మరియు గైనిక్ విభాగాల పెర్ఫార్మన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఆయా విభాగాల Hods కీ ఆదేశించారు.ఆసుపత్రిలోని సైరిక్స్ బయో మెడికల్ ఇంజనీర్స్  అందుబాటులో ఉండేలా వారికి ఆదేశించారు.  ఈ కార్యక్రమానికి  కర్నూలు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డా.హరి చరణ్, ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.శ్రీనివాసులు డా.సీతారామయ్య, డా.మంజుల బాయ్, డా. శ్రీలక్ష్మి బాయ్, RMO డా.వెంకటరమణ,  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్,తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.

About Author