PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం SFI యూత్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లోకి దూసుకెళ్లిన విప్లవబాణం మన జనబాణం స్వతంత్ర సమరయోధుడు మన విప్లవరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిసందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ బ్రతకడానికి సంఘాలు పెట్టకండి బ్రతుకులు మార్చడానికి సంఘాలు పెట్టాలని సంఘం అంటే రాజకీయ ఉద్యోగం కాదు ఒక సామాజిక బాధ్యత అని ఎటువంటి సొంత లాభం లేకుండా ప్రజల కోసం స్వాతంత్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన వారి ఆశయ సాధన కోసం ప్రజల కోసమే పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు అల్లూరి సీతారామరాజు కొందరు సమరయోధులకు నిజమైన ఘన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బత్తిన ప్రతాప్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author