NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘రొమాంటిక్’ హీరోయిన్ పై ఆర్జీవీ హాట్ కామెంట్ !

1 min read

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka - CEO - C Space

పల్లెవెలుగు వెబ్​: వివాదాస్పద ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ మరోసారి త‌న‌దైన శైలిలో స్పందించాడు. ఆకాశ్ పూరీ క‌థానాయ‌కుడిగా న‌టించిన రొమాంటిక్ సినిమా పై తాజాగా ట్వీట్ చేశాడు. సినిమా హీరోయిన్ కేతిక శ‌ర్మ పై హాట్ కామెంట్స్ చేశాడు. “ఆకాశ్ పూరీ రొమాంటిక్ థండ‌ర్ స్టార్. కేతిక శ‌ర్మ రొమాంటిక్ హాట్ బ్యూటీ. వీరిద్దరు త‌మ కెమిస్ట్రీతో బాక్సిఫీస్ బ‌ర్న్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా రూపొందించిన ద‌ర్శకుడు అనిల్ పాదూరి, నిర్మాత‌లు పూరీ, చార్మీల‌కు సెల్యూట్ ’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై హీరోయిన్ కేతిక శ‌ర్మ స్పందించారు. థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి రిప్లైగా వ‌ర్మ ట్వీట్ చేశాడు. హే కేతిక మాకు హాట్ అండ్ రొమాంటిక్ ఫీల్ తెప్పించిన నీకు, నేను, ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు.

About Author