PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిషికి మోదీ ఫోన్

1 min read

పల్లెవెలుగువెబ్: బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి రిషి సునాక్ కు ఫోన్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సునాక్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మోదీ… రిషి సునాక్ తో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు.

About Author