PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిషి సునాక్ పొట్టి ప్రధాని !

1 min read

పల్లెవెలుగువెబ్ : తాజాగా, బ్రిటన్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పొట్టివాడైన బ్రిటన్ ప్రధాని రిషియేనట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న విన్‌స్టన్ చర్చిల్ ఎత్తు 5.5 అడుగులు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధానులు అయిన వారంతా 5.7 అడుగులు, ఆ పైబడిన వారే. ఇప్పుడు రిషి సునాక్ ఎత్తు 5.6 అడుగులు. దీంతో అది కాస్తా వార్త అయిపోయింది. మార్గరెట్ థాచర్, లిజ్ ట్రస్ ఇద్దరి ఎత్తు 5.5 అడుగులే అయినా మహిళలు కాబట్టి వారిని ఎవరూ పట్టించుకోలేదు.

About Author