PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుప‌తిలో రోడ్డు ప్ర‌మాదం ..ఇద్ద‌రు మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుప‌తిలోని మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఎన్‌హెచ్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు తమిళనాడుకు చెందిన శరణ్య(30), మిథున్‌(12)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

                                                   

About Author