శ్రీ శ్రీ లక్ష్మమ్మ గుడికి రూ. 15 వేలు విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హోళగుందలో ఎండిహళ్లి గ్రామం లో శ్రీ శ్రీ లక్ష్మమ్మ గుడికి 15000 రూ విరాళం అందించిన ఆలూరు నియోజకవర్గం ఎన్ మోహన్ ప్రసాద్ వారు మాట్లాడుతూ దేవుడు ఆశీస్సులు ఉండాలి ఇలాంటి విరాళం అందించడానికి నేను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఆయన చెప్పారు ఎండి హళ్లి గ్రామంలో శ్రీ లక్ష్మమ్మ గుడికి 15000 రూ విరాళం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ఎల్లప్పుడు ఆ గ్రామస్తులకు సుఖ సంతోషంగా చూడాలి అమ్మవారు గుడి త్వరగా పూర్తి కావాలని వీలైతే మరెన్నో సేవా కార్యక్రమం చేయడానికి నేను ముందు ఉంటానని ఆ గ్రామస్తులకు చెప్పడం జరిగింది 15000 రూపావిరాళం ఎండి హళ్లి గ్రామ భక్తులకు అందించడం జరిగిందిపల్లె వెలుగు హొళగుంద ;-కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హోళగుందలో ఎండిహళ్లి గ్రామం లో శ్రీ శ్రీ లక్ష్మమ్మ గుడికి 15000 రూ విరాళం అందించిన ఆలూరు నియోజకవర్గం ఎన్ మోహన్ ప్రసాద్ వారు మాట్లాడుతూ దేవుడు ఆశీస్సులు ఉండాలి ఇలాంటి విరాళం అందించడానికి నేను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఆయన చెప్పారు ఎండి హళ్లి గ్రామంలో శ్రీ లక్ష్మమ్మ గుడికి 15000 రూ విరాళం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ఎల్లప్పుడు ఆ గ్రామస్తులకు సుఖ సంతోషంగా చూడాలి అమ్మవారు గుడి త్వరగా పూర్తి కావాలని వీలైతే మరెన్నో సేవా కార్యక్రమం చేయడానికి నేను ముందు ఉంటానని ఆ గ్రామస్తులకు చెప్పడం జరిగింది 15000 రూపావిరాళం ఎండి హళ్లి గ్రామ భక్తులకు అందించడం జరిగింది.