PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉరుకుంద ఈరన్న’ రాజగోపురం నిర్మాణానికి.. రూ.51వేలు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం, శాశ్విత అన్నదానానికి  భక్తులు విరాళాలు విరివిగా  ఇస్తున్నారు. సోమవారం దేవస్థాన రాజగోపుర నిర్మాణం మరియు శాశ్వత అన్నదానికి  బొంబాయి వాస్తవ్యులైన  రఘుపతి మరియు కుటుంబ సభ్యులు రాజగోపురం కొరకు Rs.51,000/-  మరియు అన్నదానంకు  Rs.10232/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు  శ్రీ స్వామి దర్శనం మరియు ఆశీర్వాదాలు కల్పించి, స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, బాండు ను అందించి పూలమాలతో సత్కరించారు.

About Author