PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ . 52 కోట్ల జ‌రిమానా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పర్యావరణానికి హాని కలిగించారని నిర్ధారణ కావ డంతో అదానీ గ్రూప్‌నకు చెన్నైలోని జాతీయ హరిత ధర్మాసనం రూ.52 కోట్లు జరిమానా విధించింది. కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా పరిధిలో ఎల్లూరు గ్రామం లోని ఉడుపి పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ థర్మల్‌ ప్లాంట్‌ కారణంగా పర్యావరణం దెబ్బ తిందని, ప్రజల ఆరోగ్యంపై దాని ప్రభావం పడిందన్న ఫిర్యాదులను విచారించిన ధర్మాసనం ఈ నిర్ణయం ప్రకటించింది.

                                   

About Author