అన్నదానానికి రూ. లక్ష విరాళాలు
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల నిత్య అన్నదానికి భీమవరానికి చెందిన కుమారి కృష్ణ శ్రీ నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 భక్తులు విరాళం ఇచ్చారు. గురువారం సాయంత్రం ఆలయ అధికారులకు నగదు అందజేశారు. ఆలయ అధికారులు భక్తుడు కుమారి కృష్ణ శ్రీకు స్వామివారి ప్రసాదం అందజేశారు.