PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీ బస్సు టైరు ఊడి.. పొదల్లోకి దూసుకెళ్లి..

1 min read

పల్లెవెలుగు వెబ్​, బండి ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. నంద్యాల నుంచి ఆత్మకూరుకు వెళ్లుతండగా పార్నపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు రన్నింగ్​లో ఉండగానే టైరు ఊడి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్​ అప్రమత్తమై బస్సు వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


About Author