PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ ఆరోగ్యం పై పుకార్లు.. నిజం ఏంటంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఎన్టీఆర్‌ అనారోగ్యం బారిన పడ్డాడని, దీంతో ఈ సినిమా షూటింగ్‌ కొంతకాలం వాయిదా పడనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తారక్‌ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడట. ముందైతే కొరటాల శివను పక్కా సాలిడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేయమని చెప్పాడట.

                              

About Author