NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తైక్వాండో ‘ లో గోల్డ్ మెడల్  సాదించిన ఎస్​.ఆర్​ . కళాశాల విధ్యార్థిని

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎష్​.ఆర్​. విధ్యార్థిని బంగారు పతకము సాధించింది. గుంటూరు జిల్లా తెనాలిలోని యన్​టీఆర్​ స్టేడితములో జరిగిన రాష్ట్రస్థాయి అస్మిత్ ఖేలో ఇండియా జూనియర్ అండర్- 49 కేజి. విభాగములో ఎస్​.ఆర్​ . కళాశాల ఐఐటి విధ్యార్థిని సుగంధినిని బంగారు పతకం సాధించడము పట్ల ఎస్​.ఆర్​ . కళాశాల యాజమాన్యము హార్షం వ్యక్తము చేసింది. విధ్యార్థినిని మరియు కోచ్ జి. షబ్బీర్ హుశేన్ను కళాశాలలో తోటి విధ్యార్థుల మరియు తల్లిదండ్రుల సమక్షంములో ఎస్​.ఆర్​ . కళాశాల కర్నూలు జోనాల్ ఇంన్చార్జీ రఘువీర్ మరియు ప్రిన్సిపాల్ ఘనంగా సత్కారించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *