సదరం షెడ్యూల్ ఎన్టీఆర్ భరోసా.. పెన్షన్ రీ వెరిఫికేషన్ పని రోజులు మార్పు
1 min read
సదరం షెడ్యూల్ ఎన్టీఆర్ భరోసా.. పెన్షన్ రీ వెరిఫికేషన్ పని రోజులు మార్పు
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల షెడ్యూల్ ఎన్టీఆర్ భరోసా రీ వెరిఫికేషన్ పెన్షన్ స్కీమ్-వికలాంగుల పెన్షన్‌ల వెరిఫికేషన్ కు సంబంధించిన సదరం క్యాంపుకు వచ్చే ఆర్తో, ఇఎన్టి, సైకియాట్రి, కేసుల నుంచి వచ్చే పేషెంట్ల సోమవారం మరియు మంగళవారాల్లో OPలు అధికంగా ఉన్నందున ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం లోఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల వెరిఫికేషన్ జరిగిందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల కొరకు వచ్చే ప్రజలు వారి వెంట వారికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు సదరం సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకొని రావాలని అన్నారు.