PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కు సగ్గేలా రిషిక ఎంపిక

1 min read

– రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ రాంక్యు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు గ్రామానికి చెందిన సగ్గేల రిషిక అనేక విద్యార్థి ని ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కు ఎంపికయ్యారు.నాగటూర్ గ్రామానికి చెందిన సగ్గేలా సుధాకర్, సగెల ఈమెలమ్మ దంపతుల కుమార్తె సగ్గేల రిషిక ఎంపిక కావటం తో గ్రామస్తులు , కుటుంబికీలు, బంధువులు విద్యార్థిని రిషిక ను అభినందనించారు.సైనిక్ పాఠశాలకు జరిగిన ప్రవేశ పరీక్ష లలో 300 మార్కులకు గాను 216 సాధించారు, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ గత నెలలో జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మార్కులు పొంది ర్యాంకులు సాధించిన సగినేలా రిషిక ను ఉపాధ్యాయలు అభినందించారు.

About Author