PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూడ్ ఫోటోకి స‌మంత రియాక్ష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలోని న్యూడ్‌ ఫోటో సంచ‌ల‌నం రేపుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆ ఫోటోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫోటోపై అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిసస్తున్నారు. విజయ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ సమంత కూడా న్యూడ్‌ ఫోటోపై బోల్డ్‌ కామెంట్‌ చేసింది. విజయ్‌కి నియమ నిబంధనలు బాగా తెలుసు. కాబట్టి వాటిని బ్రేక్‌ చేయగలడు కూడా. ధైర్యం, కీర్తి ఆయన సొంతం. లైగర్‌ పోస్టర్‌ అదిరింది’అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. సామ్‌ కామెంట్‌కి విజయ్‌ రిప్లై ఇచ్చాడు. ‘సామ్‌ నువ్వు బెస్ట్‌’అని విజయ్‌ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

                            

About Author