సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుధ్యం పనులు
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ గ్రామం లో డ్రైనేజి కాలువ క్లిన్ చేసి పారిశుధ్యం పనులు చేపిస్తూ ఎక్కడ కూడా గ్రామం లో మురికి నీళ్లు లేకుండా ఎక్కడ చెత్త చెదారం లేకుండా గ్రామం లో క్లిన్గా ఉండాలి అన్నారు.
