PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్రాంతి సంబరాలు…గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు

1 min read

పల్లెవెలుగు వెబ్​ హొళగుంద : హొళగుంద జూనియర్ కళాశాల ఆవరణం లో SSV ఆధ్వర్యంలో సంక్రాతి సందర్బంగా మహిళకు ముగ్గులు కబడ్డీ పోటీలు నిర్వహించరు ssv షబ్బీర్ ప్రిన్సిపాల్ డేవిడ్ మాట్లాడుతూ  మన సంప్రదాయం మరవకుండా సంప్రదాయం కొనసాగాలని సంప్రదాయం రాబోయే రోజుల మన పిల్లలు కు పరిచయం చేయాలి ముగ్గులు పోటీలో కబడ్డీ పోటీలో గెలుపు పొందిన వారికి బావుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో యువ నేత యస్ కె గిరిమాజీ ఎంపీటీసీ ఈరప్ప మల్లికార్జున శశి కుమార్ కాజన్న ఫల్గొన్నారు.

About Author