PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాణ్యంలో…శాప్​ చైర్మన్​ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఘనస్వాగతం

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం దుర్వేశి గ్రామంలో తూము శివప్రతాప్‌ రెడ్డి ల నూతన గృహ ప్రవేశానికి హజరైన శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారు..ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శకునాల మదుసూదన్‌ రెడ్డి గారు,ఉండవల్లి నాగభూ,మేఘనాథ్‌ రెడ్డి లు,పీరుషాబ్‌ పేట సర్పంచ్‌ చంద్రశేఖర్ రెడ్డి,శ్రీదర్‌ రెడ్డి,రాము రెడ్డి,పాణ్యం నియోజకవర్గం యువనాయకులు మణిరెడ్డి,ధీప్‌ రెడ్డి,మధు,అంజి వైసిపి నాయకులు పాల్గొన్నారు.

About Author