PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 లీటర్ల నాటు సారా స్వాధీనం..

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన పాములేటి అనే వ్యక్తి వద్ద నుండి 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ గురువారం పేర్కొన్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు ఆదేశించినట్లు తెలిపారు.

About Author