NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్స్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సర్కారువారి పాట తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసింది. మ‌హేష్‌ రెండో రోజు కూడా అదే జోష్‌ని కనబరిచాడు. వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఏపీ, తెలంగాణల్లో కలిపి రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్‌ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్‌ 1.08 కోట్లు, వెస్ట్‌ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణా 89 లక్షలు, నెల్లూరులో 41లక్షల రూపాయలను వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడానికి రెడీగా ఉంది. ఇక అమెరికాలో అయితే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్స్‌ డాలర్లను కలెక్ట్‌ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది.

                                     

About Author