సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శుల సమావేశం
1 min read
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద ఎంపీడీఓ కార్యలయం లో సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శి లు సమావేశం లో ఆదోని ఆర్ డబ్ల్యు ఎస్ ఈఈ పద్మజ డిఈ మల్లికార్జునయ్యకు వినతి పత్రం సర్పంచ్లు అందజేశారు. వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి మాట్లాడుతూ మండలం అన్ని గ్రామం లో తాగు నీరు ప్రజలకు చాలా ఇబ్బంది గా ఉంది కొన్ని గ్రామం వాటర్ ట్యాంక్ లేకవు చిన్నహ్యాట్ బిజీ హళ్లి ఎల్లార్తి గ్రామలకు హొళగుంద నుంచి పైపు లైను వేసి అక్కడ నుంచి ప్రజలకు తాగు నీరు అందిచలని సమ్మత గేరి స్టోరజి తక్కవ ఉండడం వల్ల కొన్ని గ్రామాలు కు సరిగా నీరు రావడం లేదు వేసవి కాలం ప్రారంభం కావడం తొ ప్రజలకు తాగు నీరు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు హేషన్ బాషా గురుపాదమ్మా మౌలావాలి సర్పంచ్ తనయులు గిరి మల్ల పంపపతి తదితులు పాల్గొన్నారు.