PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్​.బీ.ఐ పనితీరు సరిగా లేదు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రజలకు సరైన సేవలు అందించడం లేదు అని చాలామంది కస్టమర్స్ వాపోతున్నారు. బనగానపల్లె పట్టణంలోని బ్యాంకులో డబ్బులు తీసుకొని ప్రజలు కస్టమర్స్ బ్యాంకులో వెయ్యడానికి ఉదయం 10 గంటలకు వచ్చిన వారు ఒకటింటి ఒకటిన్నర వరకు బ్యాంకు పని ముగించుకుని వెళ్లడానికి సమయం పడుతుంది బ్యాంకులో డబ్బు వేయడానికి 30 వేల నుండి 50 వేల వరకు సేవింగ్ అకౌంట్ లో చేసుకొనుటకు & తీసుకొనడానికి ” లోను” కట్టడానికి ఫీల్డ్ ఆఫీసర్ ని కన్సల్ట్ అయితే సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ కస్టమర్స్ ని వెయిట్ చేయమని చెప్తూ అర్ధగంట వరకు వెయిట్ చేసిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ ని కలిస్తే అప్పటి సమాధానం వస్తుంది కస్టమర్ ఈ విషయంపై అర్ధగంట సేపు కూర్చోబెట్టి మరల ఇది అకౌంట్ వేసుకోకుండా చెప్పడం దారుణం 50,000 డబ్బు క్యాష్ కౌంటర్ కు తీసుకుపోయి రెండవ కౌంటర్లో డబ్బులు వేయనీకి వెళితే వారు లోపల కౌంటర్లు ఇవ్వండి 50 వేలు అయితే పెద్దమంటూ లోపల కట్టండి అన్నారులోపల కౌంటర్కి వెళితే వారు డబ్బులు తీసుకొని లెక్కపెట్టి 100 తక్కువ కట్టండి పాన్ కార్డు లేనందున అన్నారు తర్వాత వేరే ఓచర్ తీసుకొని 49 900 డబ్బులు ఓచర్ ద్వారా తీసుకుని వెళ్తే వారు రెండో కౌంటర్ కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంద కస్టమర్ 10 నిమిషాల నుండి అర్ధ గంట వరకు పని ముగించుకుని తినను బ్యాంకు బయటకు వెళ్లాలనుకుంటే కాని పని గా ఉందికస్టమర్లు దేవుళ్ళు అంటారే తప్ప కస్టమర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు ఈ విషయం బ్యాంకు మేనేజర్ గారిని అడిగితే మూడు రోజుల వరకు సెలవులు ఉన్నాయి కావున లేటవుతుంది అంటారే తప్ప మూడు రోజుల నుండి డబ్బులు లేక అకౌంటు దారులు బ్యాంకు డబ్బులు తీసుకోవడానికి కానీ వేయటానికి గాని వచ్చిన వారి పరిస్థితి పరిస్థితి ఆలోచిండంలేదుకౌంటర్లన్నీ ఖాళీగా ఉండటం ఎందుకిలా అని అడిగితే వాళ్లు ఇద్దరే ఉన్నారు ఎంతమంది సేవ చేస్తారు అని చెప్పడం సరికాదుచదువుకున్నవి విద్యార్థులు ఎంప్లాయిస్ ఉద్యోగస్తులు పనులు మానుకొని ఒకరోజు సెలవు ఉంచుకొని బ్యాంకు పని ముగించుకునే స్థితికి వచ్చిందంటే అర్థం చేసకొండి బ్యాంకు లావాదేవులు ఏవిధంగాజరుపుతున్నారోప్రజలుఆలోచించుకోవాలి చదువురాని ఆడవారైతే అకౌంటర్ ఈ కౌంటర్లు తిరుగుతూనే బ్యాంకు వారు తిప్పుతూనే ఉంటారు . దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఇక్కడి “పాలకులు” ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ పైన అధికారులు పైన చర్యలు తీసుకోవాలి చదువుకున్న విద్యార్థులకే ఈ టైం అయితే చదువు లేని వారికి అమౌంట్తీసుకెళ్లేలాన్నా అకౌంట్లో వేయాలన్న ఉదయం 10గంటలనుండిసాయంత్రంవర కుపట్టేసమయం ఉన్నట్టుంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రజల మీద ఎందుకు ఇంత కచ్చారు సాధింపులు చేస్తున్నారో వారికే వదిలేస్తున్నాంమూడు రోజులు సెలవులు తర్వాతకౌంటర్లలో బ్యాంకు అధికారీ లేకపోవడంతో ఖాళీగా ఉండటం ఉన్న ఒక్కరి ఇద్దరు కూడా సరిగా కౌంటర్లో కూర్చోకపోవడం చాలా దారుణం ఈ విషయంపైఅధికారిగారికికంప్లైంట్ చేస్తామని బ్యాంకు మేనేజర్ గారిని హెచ్చరించడమైనది నంద్యాల జిల్లా ఏపీజీఎస్ గిరిజన సమైక్యజిల్లాఅధ్యక్షుడు జిల్లా సిపిఐ నాయకుడు కాలింగి రాముడు బ్యాంకు అధికారులపై మండిపడ్డారు, ఇప్పటికైనా బ్యాంక్ కస్టమర్ పనులు త్వరగా ముగించి పంపించండి.

About Author