PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SBI భారీ రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్
ఖాళీలు : 2056
విద్యార్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
వ‌య‌సు : 21 నుంచి 30 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ , బీసీ – 750
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – ఉచితం
ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 5-10-2021
చివ‌రి తేది : 25 -10-2021
అధికారిక వెబ్ సైట్ : sbi.co.in

About Author