PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం ఉదయం,ఎడిఫై స్కూల్ పాఠశాల నందు ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ 2024 ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి డాక్టర్ రవీంద్రబాబు  సీనియర్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్ మరియు డాక్టర్ శ్రీమతి సాయివాణి  సీనియర్ నెఫ్రాలజిస్ట్రా మెడికల్ కాలేజ్ నంద్యాల విచ్చేసి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగి ఉన్నది.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య డైరెక్టర్లు అయినటువంటి డాక్టర్ సతీష్ ,మరియు డాక్టర్ మనోజ్ వారి బృందమంతా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగి ఉన్నది ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో  విద్యార్థినిలు అద్భుతంగా చక్కటి సైన్స్ మోడల్స్ను ప్రాజెక్ట్స్ ను తయారు చేసి నిర్వహించడం విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు వాటి గురించి తెలపడం జరిగి ఉన్నది ప్రతి ఒక్కటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఎంతో ప్రతిభతో చక్కటి ప్రాజెక్టులను చేసి విచ్చేసిన చూపించడం వాటి గురించి వర్ణన ఇవ్వడం జరిగి ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ జోసఫ్ మరియు కోఆర్డినేటర్ల బృందం మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయ తర బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది  ఉన్నది .ప్రతి ఒక్కరు కూడా అద్భుత రీతిగా ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో చూసి సంతోషంగా తిరిగి వెళ్ళటం జరిగి ఉన్నది. ఇటువంటి ఘనమైన కార్యక్రమాలను ఎడిఫై పాఠశా లలో నిర్వహించడం జరిగి ఉన్నది.

About Author