PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెడ్పీ పాఠశాలలో… సైన్స్​ ఫెయిర్ ఎగ్జిబిషన్..

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు విద్యార్థులు రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని సృజనాత్మక శక్తిని వెలికి తీసి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author