NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెక్టోరల్ అధికారుల పర్యటన..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ సన్నద్ధంగా ఉండాలని అందులో భాగంగా గ్రామాలలో సమస్యలపై పోలింగ్ బూత్ లో సదుపాయాలు తదితర అంశాలకు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం నాడు సెక్టోరల్ ఆఫీసర్ భాస్కర్. సెక్టోరల్ పోలీస్ ఆఫీసర్ నాగార్జునుడు బుధవారం గడివేముల మండలంలోని దుర్వేసి కోరటమద్ది తిరుపాడు గడిగరెవుల చిందుకూరు గ్రామాలలో ప్రజలతో సమావేశమై గ్రామాలలో సమస్యాత్మకంగా ఉన్న వ్యక్తులు మరియు ఎన్నికల సమయంలో కార్యకలాపాలలో ఆటంకాలు సృష్టించే వారి వివరాలను ఇవ్వాలని విషయాలను గోప్యంగా ఉంచుతామని ప్రజలందరూ సహకరించాలని కోరారు.

About Author