అటవీ సంపద స్వాధీనం
1 min read
పల్లెవెలుగు వెబ్, మహానంది: మహానంది సమీపంలోని అటవీ ప్రాంతం నందు అక్రమంగా నిల్వ ఉంచిన అటవీ సంపదను స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఓ ముర్తుజావలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అడవి సంపదకు సంబంధించి అక్రమ రవాణా నిల్వ ఉంచడం వాటికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే దాడులు నిర్వహిస్తామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దాడులకు సంబంధించిన వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.