ఆత్మరక్షణకు…టైక్వాండో.. అవసరం
1 min readనగురూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షు రాలు ఎన్ శమంతకమణి
పల్లెవెలుగు: నగరంలో ఆదివారం ఉదయం కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న పూల మార్కెట్ లో.పాత బస్టాండ్ నూతనంగా ఆత్మ రక్షణకు మాస్టర్ ఆర్ట్స్ టైక్వాండో శిక్షణ ఉచితంగా ప్రారంభించడానికి గౌరవ ముఖ్యఅతిథి నగురూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షు రాలు ఎన్ శమంతకమణి విచ్చేసి నూతనంగా ప్రారంభం చేశారు. ఆమె మాట్లాడుతూప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తమ పిల్లలకు శిక్షణ కేంద్రంలో ఉచితంగా ప్రతి ఒక్క విద్యార్థి సాధినేగం చేయాలని చదువుతోపాటు క్రీడలు ఆడించాలని నేటి సమాజంలో ఆత్మ రక్షణకు మాస్టర్ ఆర్ట్స్ ఈ క్రీడ నేర్చుకోవడం వలన ధైర్యము తెలివితేటలు బలము అన్నిరంగములో రాణిస్తారు వెంకటేశ్వర్లు మాస్టర్ ఆధ్వర్యంలో నేర్చుకున్న విద్యార్థులు జిల్లా రాష్ట్ర జాతీయ యూనివర్సిటీ ఎన్నో పోటీలో పాల్గొని పథకాలు సాధించారు విద్యార్థులకు ఈ శిక్షణ కేంద్రంలో ప్రతి ఒక్కరు నెల ఫీజు డ్రస్సు బెల్టు అడ్మిషన్ అన్ని ఉచితంగానే ఇవ్వబడును విద్యార్థులకు నగరులు సుబ్రమణ్యం టెస్ట్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కర్నూల్ లో ప్రతి ఒక్క విద్యార్థి స్పోర్ట్స్ రాణించాలి వల్ల విద్యార్థులు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలకి తల్లిదండ్రులు చేసిన విద్యార్థులకు ఇక్కడ శిక్షనిస్తున్న శివకు/ప్రత్యేకత అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో శివశంకర్ రెడ్డి బంగారు పేట్ మల్లేష్ బ్లాక్ బెల్ట్ భార్గవ్ అఖిల్ సాయి విద్యార్థులు చాలామంది పాల్గొన్నారు.