బాలికలు ఆత్మ రక్షణ క్రీడల్లో రాణించాలి….
1 min readడాక్టర్ ఎన్. శమంతకమణి
నగరూరుసుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం ఉదయం నరసింహారెడ్డి నగర్ లో ఉన్న. నివాసములో డాక్టర్ ఎన్ శమంతకమణి మాట్లాడుతూనేటి కాలంలో బాలికలు ఆత్మ రక్షణ క్రీడల్లో రాణించాలని చిన్నతనం నుంచే ఆత్మ రక్షణ క్రీడా సాధన చేయాలని తైక్వాండో క్రీడ రోజు సాధన చేసి జిల్లా స్థాయిలో పథకాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపీ కావడం K.నందిని K .అశ్విని G.శ్రీ లలిత 20. 21. నంద్యాలలో జగనున్న పోటీలకు పద్మావతి నగర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నది క్రీడాకారులకు శాలువా సత్కరించి మెమొంటో అందజేసిఅభినందించడం జరిగింది బాలికలు చిన్నతనం నుంచే కటోర సాధన చేస్తూ తనను తనను కాపాడుకోవడానికి ఆత్మ రక్షణ క్రీడా నేర్పిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకతగా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టైక్వాండో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ వెంకటేశ్వర్లు అభినందించడం జరిగింది. జూనియర్ శిక్షకులు భార్గవ్ మల్లేష్ తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.