PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తైక్వాండో సాధన ద్వారా ఆత్మ రక్షణతో పాటు ఆరోగ్యం

1 min read

– మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం ఉదయం సంకల్ప బాగ్ఉన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ నివాసంలో కలిశారుపిల్లలు చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేయడం వలన ఆత్మ రక్షణతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కొరియా బ్లాక్ బెల్ట్ 1. డాను.సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు మాస్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుక్వాన్ కొరియా బ్లాక్ బెల్ట్ లు మధుసూదన్ రెడ్డి1. తిలక్ అఖిల్ 2. సాయి కృష్ణ 3. చిన్నారులు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి మాస్టర్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని టైక్వాండకు ఒలంపిక్స్ లో ఆడే అవకాశం ఉన్నందున విద్యార్థులు అధికంగా సంఖ్యలో శిక్షణ పొందుతూ రాష్ట్ర జాతీయస్థాయిలో రాణిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

About Author