PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెల్వమ్మ ప్లాన్​… అదుర్స్​

1 min read

బెంగుళూరు : మొక్కజొన్న కాల్చడానికి గాలి విసురుతూ చాలా మంది అవస్థలు పడుతుంటారు . ఆ సమస్యకు 75 ఏళ్ల సెల్వమ్మ టెక్నాలజీ సాయంతో చెక్ పెట్టింది . సోలార్ ప్యానెల్ ను తన తోపుడు బండిపై ఏర్పాటు చేసుకొని .. దానికి చిన్న ఫ్యాన్ , లైట్ ను ఏర్పాటు చేసింది . ఇంకేముంది ఫ్యాన్ గాలితో చకచకా కంకులను కాల్చేసి ఇచ్చేస్తోంది . బెంగళూరులో కనిపించిన ఈ దృశ్యాన్ని .. మాజీ క్రికెటర్ లక్ష్మణ్ నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది .

About Author