వివాహానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిడిపి సీనియర్ నాయకులు
1 min read
న్యూస్ నేడు హొళగుంద: హొళగుంద మండలం గజ్జల్లి గ్రామంలో టిడిపి నాయకుడు పూజారి రామలింగ కుమార్తె వివాహానికి ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త టీడీపీ సీనియర్ యువ నాయకులు ఆర్ రాజా గౌడ్ మరియు మాజీ ఎల్ఎల్సి చైర్మన్ స్వర్గీయ కుమార్ గౌడ్ తనయుడు అర్.మల్లికార్జున గౌడ్ టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది అలాగే గజ్జల్లి గ్రామంలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూల మాల వేయడం జరిగింది.
