PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

60 వేల పైన సెన్సెక్స్.. లాభాల్లో సూచీలు

1 min read

పల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉద‌యం ఫ్లాట్ గా ప్రారంభ‌మైన సూచీలు లాభాల్లో కొన‌సాగాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మెట‌ల్ సెక్టార్ల‌లో కొనుగోళ్ల‌తో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 60 వేల పైన ట్రేడ్ అవుతోంది. మ‌ధ్యాహ్నం 12:50 నిమిషాల స‌మ‌యంలో 286 పాయింట్ల లాభంతో 60142, నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 17,885 వ‌ద్ద‌, బ్యాంక్ నిఫ్టీ 818 పాయింట్ల లాభంతో 37658 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి.

                                        

About Author