రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం
1 min readడిప్యూటీ తహసీల్దార్ సరస్వతి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని వగరూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామ సభ ద్వారా రైతుల నుండి 3 ధరఖాస్తులు వచ్చినట్లు సర్వే విభాగం డిప్యూటీ తహసీల్దార్ సరస్వతి తెలిపారు. భూ సంభందిత సమస్యల పై ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు ఆనందం ప్రభాకర్ సర్వేయర్ రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.