NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆమెకు 45..అత‌నికి 21.. ప్రేమ కోసం కూతుర్లని గెంటేశారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : 45 ఏళ్ల మ‌హిళ 21 ఏళ్ల అబ్బాయితో నాలుగో వివాహానికి సిద్ధమైంది. వివాహానికి అడ్డం వ‌స్తున్న న‌లుగురు కూతుళ్లను ఇంట్లో నుంచి గెంటేసింది. భిండ్ జిల్లా ఝాన్సీ మెహ‌ల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మ‌హిళ‌.. 21 ఏళ్ల మిథున్ తో ప్రేమ‌లో ప‌డింది. చాలాకాలంగా మిథున్ తో స‌హ‌జీవ‌నం చేసింది. ఆమె కుమార్తెలు ఈ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కూతుర్లను ఇంట్లో నుంచి బ‌య‌టికి పంపింది. త‌ల్లి వ్యవ‌హార శైలి న‌చ్చని కూతుర్లు పోలీసుల‌ను ఆశ్యించారు. పోలీస్ స్టేష‌న్ కు పిలిపించి.. స‌ద‌రు మ‌హిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె ప్రియుడికి కూడ కౌన్సెలింగ్ ఇవ్వడంతో.. ఆమెతో పెళ్లికి అత‌డు నిరాక‌రించాడు.

About Author