PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ రాఘవేంద్రుని హుండీ ఆదాయం రూ 2 కోట్ల 95 లక్షల 74 వేలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం డిసెంబర్ నెల హుండీ ఆదాయం రూ 2 కోట్ల 95 లక్షల 74 వేల నగదు,  71 గ్రాముల బంగారం,  439 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు.

About Author