PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జలకనూరులో సిద్ధార్థ రెడ్డి జన్మదిన వేడుక

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ వైసిపి నాయకులు సిరిగిరి పుల్లయ్య,రామలింగేశ్వర రెడ్డి,నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఘని,రవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేకును కట్ చేసి విద్యార్థులకు కేకును అందజేశారు.తర్వాత విద్యార్థులకు చాక్లెట్లు,పెన్నులు, స్వీట్స్ తదితర వాటిని విద్యార్థులకు వారు అందజేశారు.ఈకార్యక్రమంలో గని తిరుపాల్ రెడ్డి,మల్లు పెద్ద రామలింగారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author