PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయ రాఘవేంద్రుడిసేవలో సినీహీరోయిన్​ అంజలి

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ తెలుగు సినీహీరోయిన్​ అంజలి సోమవారం సందర్శించి రాఘవేంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రాఘవేంద్రుడి దర్శనార్థం వచ్చిన హీరోయిన్​ అంజలికి మఠాధికారులు స్వామిసేవలో వెసలుబాటు కల్పించారు. అనంతరం మంత్రాలయ మఠాధిపతి స్వామివారి జ్ఞాపికతో సన్మానించారు.

About Author