PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించండి సారూ…

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  ప్యాపిలి మండలం వెంగళంపల్లి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నమని కాలనీ వాసులు వాపోతున్నారు.గతంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రస్తుతం అదుమనంగా అయిందని వర్షం వేస్తే రోడ్డు గుంతల్లో  నీరు చేరుకొని నిల్వవుడంతో రోడ్డు పైన నడవాలంటే ఎక్కడ గుంతలు వున్నాయో భయంతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని,ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చోరవలు తీసుకుని సీసీ రోడ్డు వెయ్యాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు.

About Author