PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్డిఓ దాసును సన్మానించిన సామాజిక కార్యకర్త నూర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్డీవో దాసును ఉత్తమ సేవలకు 74వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నూర్ ఆర్డిఓ దాసును తన కార్యాలయంలో కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోహా హాస్పిటల్ డైరెక్టర్ మక్బూల్, ఆకుల సలాం, అన్వర్, టీచర్ ఖాజా పాల్గొన్నారు.

About Author