NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశానికి తలమానికంగా సామాజిక న్యాయం మహా శిల్పం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమ సమాజ స్ఫూర్తి రాజ్యాంగ రూపశిల్పి భారతరత్నడాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ కి206 అడుగుల కాంశ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు హొళగుంద మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి సత్కరించడం జరిగినది మరియు వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ, వైయస్, జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం ఎస్సీ బీసీ మైనారిటలు ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత బంధువుల ఆత్మ పితామహుడు ఆయన భారతదేశంలోని ఎక్కడలేని విధంగా భారతదేశం లోనే ఎక్కడలేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయము అందుకు కృతజ్ఞతగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన హొళగుంద మండలం తరపున జడ్పిటిసిలు మరియు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతితులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి మన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాముఈ కార్యక్రమంలో హొళగుంద మండలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author