PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమాజిక న్యాయం.. ఒక జగన్నన్నతోనే సాధ్యం

1 min read

శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి  సతీమణి శ్రీమతి విజయ మనోహరి  కర్నూల్ జిల్లా పరిషద్ లోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం లో సమాజిక న్యాయం జగన్నన్న తోనే సాధ్యం  అనే అంశం పై నిర్వహించినరౌండ్ టేబుల్ సమావేశం నకు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అట్టడుగు వర్గల వారి అభ్యున్నతి కి, వారికోసం దేశంలో మరే నాయకుడు చేయనటువంటి ఎన్నో కార్యక్రమం లు చేపట్టారు అని,54 బీసీ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ లను ఏర్పాటు, దళిత రైతులకు అసైండ్ భూముల పై పూర్తి యాజమాన్య హక్కుల కల్పన రాజకీయ రంగం లో కూడా ఇప్పటి వరకు చట్ట సభలో ప్రవేశము లేని వారికి అవకాశాలు కల్పించిన మహనీయులు అని కొనియాడారు కార్యక్రమం లో  DCMS చైర్మన్ CH మద్దయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ యం సుభాష్ చంద్రబోస్ ముమ్మడి కర్నూలు & నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు s. యూనుస్ బాష B ఫెడరేషన్ అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, BC అఖిల భారత జాతీయ కార్యదర్శి లక్ష్మి కాంతయ్య, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి  వెంకాయ పల్లె ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ కృష్ణుడు కురువ సంఘం డైరెక్టర్ గడ్డం రామక్రిష్ణ మైనారిటీ నాయకుడు రోశన్ అలీ డిప్యూటీ మేయర్ రేణుక సంచార జాతుల డైరెక్టర్ షరిఫ్  BC డైరెక్టర్ భవానీ భాయి రజక వెల్ఫేర్  జిల్లా కమిటీ మెంబర్ భారతి, మల్లిక భాను  కర్నూలు & నంద్యాల కల్చరల్ వింగ్ జోనల్ ఇంచార్జీ మణి భారతి 43 వ వార్డు కార్పొరేటర్ మునేమ్మ   మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్లు గద్ద రాజశేఖర్, చంద్రశేఖర్ మాజీ కార్పొరేటర్ mv రమణ నాగవేణి రెడ్డి లలిత సుమలత, కమల స్వర్ణలత లావణ్య, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు YSRCP సీనియర్ నాయకులు మరియు ఎస్ వి యూత్ పాల్గొన్నారు.

About Author