NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాత్రికేయులకు సామాజిక బాధ్యత మెండు..

1 min read

ఎమ్మెల్యే ఏలీజా డిసెంబర్ 3 న జరిగే

జిల్లా మహాసభకు రావాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుల ఆహ్వానం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జంగారెడ్డిగూడెం,డిసెంబర్3 న ఏలూరు లో జరగనున్న ఎపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజెఎఫ్) ప్రధమ జిల్లా మహాసభకువిశిష్ట అతిథిగా విచ్చేయవల్సిందిగా చింతలపూడి ఎమ్మెల్యే వి ఆర్ ఎలీజా ను ఫెడరేషన్ నాయకులు ఆహ్వానించారు.డిసెంబర్ 3 వతేదీన జిల్లా కేంద్రం ఏలూరు గిరిజన్ భవన్ లోఉదయం 9 గంటలకుమహా సభ మొదలౌతుందని వివరించారు.మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఫెడరేషన్  ప్రతినిధులు ఎలీజాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అంటే తనకుఎంతో గౌరవం అని సామాజిక బాధ్యత తో పాత్రికేయులు పని చేస్తున్నారని పేర్కొన్నారు.తాను తప్పక హాజ రౌతా నని హామీ ఇచ్చారు.అదే రోజు మున్సిపల్చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఏర్పటైన కార్యక్రమంను మరో రోజుకు వాయిదా వేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు బత్తిన చిన్న, పట్టణ వైసీపీ అధ్యక్షుడు చిటికిన అచ్చిరాజు,పలువురు కౌన్సిలర్లు  కాంట్రాక్టర్ గూడపాటి రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author